యేసు చేసిన బోధనలలో ప్రసిద్ధి చెందిన కొండమీద ప్రసంగాలను పరిశీలించడంలో మాతో ఏకం కండి. ఈ వీడియోలో మీరు: • ప్రజలు ఒట్టు పెట్టుకోవద్దని యేసు ఎందుకు చెప్పాడు? • దుర్మార్గాన్ని అహింసాయుతంగా ఎదుర్కోవడాన్ని యేసు ఏవిధంగా బోధించాడు? • ప్రాచీనకాలంలో “మీ ఎడమ చెంపను కూడా తిప్పండి” అనే మాటల భావం ఏమిటి? • మీ శత్రువులను ప్రేమించండి అని యేసు ఎందుకు చెప్పాడు? “మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరు కూడా పరిపూర్ణులుగా ఉండండి” అనే మాటలకి అర్థం ఏమిటి? #BIbleProject #TeluguBibleVideos #కొండమీదప్రసంగం
కొండ మీద ప్రసంగం (5)
ప్రియమైనవాటికి చేర్చుము