యేసు చేసిన బోధనలలో ప్రసిద్ధి చెందిన కొండమీద ప్రసంగాలను పరిశీలించడంలో మాతో ఏకం కండి. ఈ వీడియోలో మీరు: • కొండమీద ప్రసంగంలో ప్రభువు నేర్పిన ప్రార్థన ఎక్కడ ఉంది? • దేవుణ్ణి యేసు ఎందుకు “మా తండ్రీ” అని పిలిచాడు? • దేవుని పేరును పరిశుద్ధమైనదిగా ఎందుకు గుర్తించాలి? • పరలోకంలో ఉన్న విధంగా దేవుని రాజ్యం ఈ భూమి మీదకు రావడం అంటే ఏమిటి? • “అనుదినాహారం” దేనిని సూచిస్తుంది? • మనం క్షమించిన రీతిగా క్షమాపణ పొందాలని ఎందుకు అడుగుతాం? ఎలాటి శోధన నుండి తప్పించబడాలని మనం కోరుకుంటున్నాం? #BIbleProject #TeluguBibleVideos #కొండమీదప్రసంగం
కొండ మీద ప్రసంగం (ఎపిసోడ్ 7)
ప్రియమైనవాటికి చేర్చుము