యేసు చేసిన బోధనలలో ప్రసిద్ధి చెందిన కొండమీద ప్రసంగాలను పరిశీలించడంలో మాతో ఏకం కండి. ఈ వీడియోలో మీరు: • యేసు “ధననిధులు” అని చెప్పిన మాటకు అర్థం ఏమిటి? • యేసు ఈ భూమిపై ధనాన్ని సమకూర్చుకోవద్దని ఎందుకు చెప్పాడు? • “పరలోకంలో నిధులు” ఏమిటి? • “పరలోకంలో నిధులు” పోగుచేసుకోవడం ఎలా? • “దేహానికి దీపం కన్నే” అనే మాటలకు అర్థం ఏమిటి? • ఐశ్వర్యం, ఆస్తుల మీద మనసుపెట్టుకోవడంలో ప్రమాదం? మన అవసరాలను తీర్చుకోవడం గురించి యేసు ఏమి చెప్పాడు? #BIbleProject #TeluguBibleVideos #కొండమీదప్రసంగం Copyright by BibleProject Portland, Oregon, USA Telugu Localization by Diversified Media Pvt Ltd. Hyderabad, India
కొండ మీద ప్రసంగం (ఎపిసోడ్ 8)
ప్రియమైనవాటికి చేర్చుము