యేసు చేసిన బోధనలలో ప్రసిద్ధి చెందిన కొండమీద ప్రసంగాలను పరిశీలించడంలో మాతో ఏకం కండి. ఈ వీడియోలో మీరు: • లేఖనాల్లో దేవుని జ్ఞానాన్ని వెదికేవారికి ఎదురయ్యే చిక్కుల గురించి. • ఇతరులకు తీర్పుతీర్చాలని అనిపించినప్పుడు మనం ఏమి చేయాలని యేసు బోధించాడు? • ఎదుటివారి కంటిలో నలుసును ఎత్తి చూపక ముందు నీ కంటిలోని దూలాన్ని తీసివేసుకోమని యేసు ఎందుకు చెప్పాడు? • “మీ ముత్యాలను పందుల ముందు వేయకండి” అని యేసు చెప్పడంలో ఆయన ఉద్దేశం ఏమిటి? • “అడగండి, వెదకండి, తట్టండి” అని యేసు మనల్ని ఎందుకు ప్రోత్సహించాడు? ఆరోగ్యకరమైన సంబంధాలు ఎక్కడ ప్రారంభం అవుతాయి? #BIbleProject #TeluguBibleVideos #nameofvideos
కొండ మీద ప్రసంగం (ఎపిసోడ్ 9)
ప్రియమైనవాటికి చేర్చుము