గురించి
“విశ్వాసములో ముందుకు సాగుట” అనే ఈ పుస్తకం పాఠకుణ్ణి ఫరో దాసత్వపు రాజ్యము నుండి ఆత్మీయ ఆశీర్వాదాలతో కూడిన వాగ్ధాన భూమికి నడిపిస్తుంది. ఇది గంభీరమైన దేవుని పరిశుద్ధతను గురించి ఆలోచింపజేసి, విశ్వాస జీవితాన్ని ప్రోత్సహిస్తుంది. మనం కాలేబు, యెహోషువాల అడుగుజాడలను అనుసరిస్తుండగా, దేవుని గొర్రెపిల్ల యొక్క ముగించిన కార్యము రోమా 5:17వ చివరిభాగములో నున్న “జీవము గలవారై, మరి నిశ్చయముగా యేసుక్రీస్తను ఒకని ద్వారానే యేలుదురు” అనే వాక్య ప్రకారం నిర్ణయించుకోనేలా ధైర్యాన్నిస్తుంది.