ఆదికాండం 1
కొండ మీద ప్రసంగం (ఎపిసోడ్ 10)
యేసు చేసిన బోధనలలో ప్రసిద్ధి చెందిన కొండమీద ప్రసంగాలను పరిశీలించడంలో మాతో ఏకం కండి. ఈ వీడియోలో మీరు: • “ఆకాశాల రాజ్యం” అంటే యేసు ఉద్దేశం ఏమిటి? • విశాలమైన, ఇరుకైన ద్వారాలు అనే ఉపమానం అర్థం ఏమిటి? • “గొర్రె చర్మాన్ని ధరించిన తోడేళ్ళను” గుర్తించడం ఎలా? రాతిమీద, ఇసుకమీద కట్టిన ఇళ్ళ గురించిన ఉపమానం అర్థం ఏమిటి? #BIbleProject #TeluguBibleVideos #కొండమీదప్రసంగం
కొండ మీద ప్రసంగం (ఎపిసోడ్ 9)
యేసు చేసిన బోధనలలో ప్రసిద్ధి చెందిన కొండమీద ప్రసంగాలను పరిశీలించడంలో మాతో ఏకం కండి. ఈ వీడియోలో మీరు: • లేఖనాల్లో దేవుని జ్ఞానాన్ని వెదికేవారికి ఎదురయ్యే చిక్కుల గురించి. • ఇతరులకు తీర్పుతీర్చాలని అనిపించినప్పుడు మనం ఏమి చేయాలని యేసు బోధించాడు? • ఎదుటివారి కంటిలో నలుసును ఎత్తి చూపక ముందు నీ కంటిలోని దూలాన్ని తీసివేసుకోమని యేసు ఎందుకు చెప్పాడు? • “మీ ముత్యాలను పందుల ముందు వేయకండి” అని యేసు చెప్పడంలో ఆయన ఉద్దేశం ఏమిటి? • “అడగండి, వెదకండి, తట్టండి” అని యేసు మనల్ని ఎందుకు ప్రోత్సహించాడు? ఆరోగ్యకరమైన సంబంధాలు ఎక్కడ ప్రారంభం అవుతాయి? #BIbleProject #TeluguBibleVideos #nameofvideos
కొండ మీద ప్రసంగం (ఎపిసోడ్ 8)
యేసు చేసిన బోధనలలో ప్రసిద్ధి చెందిన కొండమీద ప్రసంగాలను పరిశీలించడంలో మాతో ఏకం కండి. ఈ వీడియోలో మీరు: • యేసు “ధననిధులు” అని చెప్పిన మాటకు అర్థం ఏమిటి? • యేసు ఈ భూమిపై ధనాన్ని సమకూర్చుకోవద్దని ఎందుకు చెప్పాడు? • “పరలోకంలో నిధులు” ఏమిటి? • “పరలోకంలో నిధులు” పోగుచేసుకోవడం ఎలా? • “దేహానికి దీపం కన్నే” అనే మాటలకు అర్థం ఏమిటి? • ఐశ్వర్యం, ఆస్తుల మీద మనసుపెట్టుకోవడంలో ప్రమాదం? మన అవసరాలను తీర్చుకోవడం గురించి యేసు ఏమి చెప్పాడు? #BIbleProject #TeluguBibleVideos #కొండమీదప్రసంగం Copyright by BibleProject Portland, Oregon, USA Telugu Localization by Diversified Media Pvt Ltd. Hyderabad, India
కొండ మీద ప్రసంగం (ఎపిసోడ్ 7)
యేసు చేసిన బోధనలలో ప్రసిద్ధి చెందిన కొండమీద ప్రసంగాలను పరిశీలించడంలో మాతో ఏకం కండి. ఈ వీడియోలో మీరు: • కొండమీద ప్రసంగంలో ప్రభువు నేర్పిన ప్రార్థన ఎక్కడ ఉంది? • దేవుణ్ణి యేసు ఎందుకు “మా తండ్రీ” అని పిలిచాడు? • దేవుని పేరును పరిశుద్ధమైనదిగా ఎందుకు గుర్తించాలి? • పరలోకంలో ఉన్న విధంగా దేవుని రాజ్యం ఈ భూమి మీదకు రావడం అంటే ఏమిటి? • “అనుదినాహారం” దేనిని సూచిస్తుంది? • మనం క్షమించిన రీతిగా క్షమాపణ పొందాలని ఎందుకు అడుగుతాం? ఎలాటి శోధన నుండి తప్పించబడాలని మనం కోరుకుంటున్నాం? #BIbleProject #TeluguBibleVideos #కొండమీదప్రసంగం
కొండ మీద ప్రసంగం (ఎపిసోడ్ 1)
యేసు బోధల్లో కొండ మీద ప్రసంగం అనే దానిని పరిచయం చేస్తుండగా మాతో కలవమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మేం దాని ఉద్దేశిత నిర్మాణాన్ని, సందర్భాన్ని వివరించడానికి ఈ 10 వీడియోల సరణిని ప్రారంభిస్తున్నాం. #BIbleProject #TeluguBibleVideos #కొండమీదప్రసంగం
కొండ మీద ప్రసంగం (ఎపిసోడ్ 1)
యేసు బోధల్లో కొండ మీద ప్రసంగం అనే దానిని పరిచయం చేస్తుండగా మాతో కలవమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మేం దాని ఉద్దేశిత నిర్మాణాన్ని, సందర్భాన్ని వివరించడానికి ఈ 10 వీడియోల సరణిని ప్రారంభిస్తున్నాం. #BIbleProject #TeluguBibleVideos #కొండమీదప్రసంగం
కొండ మీద ప్రసంగం (ఎపిసోడ్ 1)
యేసు బోధల్లో కొండ మీద ప్రసంగం అనే దానిని పరిచయం చేస్తుండగా మాతో కలవమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మేం దాని ఉద్దేశిత నిర్మాణాన్ని, సందర్భాన్ని వివరించడానికి ఈ 10 వీడియోల సరణిని ప్రారంభిస్తున్నాం. #BIbleProject #TeluguBibleVideos #కొండమీదప్రసంగం
కొండ మీద ప్రసంగం (ఎపిసోడ్ 5)
యేసు చేసిన బోధనలలో ప్రసిద్ధి చెందిన కొండమీద ప్రసంగాలను పరిశీలించడంలో మాతో ఏకం కండి. ఈ వీడియోలో మీరు: • ప్రజలు ఒట్టు పెట్టుకోవద్దని యేసు ఎందుకు చెప్పాడు? • దుర్మార్గాన్ని అహింసాయుతంగా ఎదుర్కోవడాన్ని యేసు ఏవిధంగా బోధించాడు? • ప్రాచీనకాలంలో “మీ ఎడమ చెంపను కూడా తిప్పండి” అనే మాటల భావం ఏమిటి? • మీ శత్రువులను ప్రేమించండి అని యేసు ఎందుకు చెప్పాడు? “మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరు కూడా పరిపూర్ణులుగా ఉండండి” అనే మాటలకి అర్థం ఏమిటి? #BIbleProject #TeluguBibleVideos #కొండమీదప్రసంగం
కొండ మీద ప్రసంగం (ఎపిసోడ్ 4)
యేసు బోధనల యొక్క అత్యంత ప్రసిద్ధ సేకరణ అయిన కొండమీద ప్రసంగాన్ని అన్వేషించే నాల్గవ ఎపిసోడ్ కోసం మాతో చేరండి. ఈ వీడియోలో, మీరు నేర్చుకోబోతున్న విషయాలు: సరైనది ఎలా చేయాలో ఇతరుల ద్వారా మనకు ఎలా తెలుసు తోరా ఆజ్ఞల ద్వారా దేవుని జ్ఞానాన్ని యేసు ఎలా వెల్లడి చేసాడు ముఖ్యమైన వాటిని రూపొందించడానికి అతిశయోక్తిని యేసు ఎలా ఉపయోగించాడు కొండమీద ప్రసంగంలో యేసు మన ప్రధాన కోరికలు మరియు ప్రేరణలను ఎలా లక్ష్యంగా చేసుకున్నాడు #BIbleProject #TeluguBibleVideos #కొండమీదప్రసంగం
కొండ మీద ప్రసంగం (ఎపిసోడ్ 3)
యేసు యొక్క అత్యంత ప్రసిద్ధమైన బోధనల సేకరణను మేము అన్వేషిస్తున్నప్పుడు, కొండమీద ప్రసంగం అనే శీర్షిక యొక్క మూడవ ఎపిసోడ్ కొరకు మాతో చేరండి. ఈ వీడియోలో మీరు నేర్చుకోబోతున్న విషయాలు: - నీతిమంతుడిగా ఉండటం అంటే ఏమిటి - దేవుని జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది - యేసు "ధర్మాశాస్త్రాన్ని మరియు ప్రవచనాలను నెరవేర్చాడు." అంటే ఏమిటి - కొండమీద ప్రసంగంలో యేసు ప్రపంచానికి ఏమి అందిస్తున్నాడు. #BIbleProject #TeluguBibleVideos #SermonontheMount